Bigg Boss Telugu 5: Anchor Ravi, Shanmukh, Siri, Anee Targets RJ Kajal

Image Credits : Hot Star/Star Maa

#BiggBosstelugu5
#VJsunny
#ShanmukhJaswanth
#VJSunnyFans
#SreramaChandra
#BiggBosselimination
#AnchorRavi
#RJKajal

షన్ను నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటూ ఆర్జే కాజల్ ఉద్దేశించి.. నీవు ఇంటి నుంచి బయటకు వెళితే.. గొడవలు తగ్గుతాయి అని అంటే.. వావ్ అని కాజల్ ఘాటుగా స్పందించింది. అలా కాజల్‌ను షన్ను నామినేట్ చేశాడు. ఆ తర్వాత కాజల్, యాంకర్ రవి మధ్య గట్టిగానే వాగ్వాదం జరిగింది. వీజే సన్నీ, సిరి, షన్నుకు మధ్య వాగ్వాదం జరుగుతుంటే.. నీ ఫ్రెండ్ సన్నీని రెచ్చగొడుతూ.. తగ్గేదేలే అంటూ ఎలా అంటావు అని కాజల్‌ను రవి ప్రశ్నించాడు. అయితే నేను ఆ మాటలు అనలేదు. నీ ప్రతీసారి ట్విస్ట్ చేస్తుంటావు. నీకు అలవాటే కదా అంటూ కాజల్ ఘాటుగా స్పందించింది.